Thursday, August 10, 2006

1_6_175 కందము జ్యోతి - విజయ్

కందము

ధరణీ దిశా ప్రసారిత
గురుకరనికరంబు లుడిచికొని దీర్ఘనిరం
తరగతి ఖిన్నుఁడపోలెను
హరిదశ్వుఁడు విశ్రమించె నస్తాద్రిదరిన్.

(సూర్యాస్తమయమైంది.)

No comments: