వచనము
వీరికి నిద్రాభంగము సేయనోపఁ దమకుం దార మేల్కని నీళ్లు ద్రావుదురు గాక యని యక్కమలపత్త్రపుటికల నీ ళ్ళిమ్ముగా సంగ్రహించి వెండియుం దనమనంబున.
(వీళ్లకు నిద్రాభంగం చేయలేను. లేచిన తరువాత నీళ్లు తాగుతారులే - అని తామరాకు దొప్పల్లో నీళ్లు భద్రపరచి.)
Thursday, August 10, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment