Friday, August 11, 2006

1_6_181 కందము జ్యోతి - విజయ్

కందము

ఖలుఁ డై ధృతరాష్ట్రుఁడు పు
త్త్రులుఁ దానునుగూడి మమ్ము దూరస్థులఁ గా
నిలు వెలువరించి లాక్షా
నిలయంబున నునిచెఁ బాపనిష్ఠితబుద్ధిన్.

(ధృతరాష్ట్రుడు దుర్మార్గుడై తన పుత్రులతో కలిసి మమ్మల్ని దూరం చేయటానికి ఇంటినుండి బయటికి పంపి లక్కయింట్లో ఉంచాడు.)

No comments: