Friday, August 11, 2006

1_6_182 కందము జ్యోతి - విజయ్

కందము

కులపాంసను లై యహితం
బులు సేయుచునుండుచుట్టములఁ బొందక యి
మ్ముల నుండు వాఁడ పుణ్యుఁడు
వెలయఁగ గ్రామస్థితైకవృక్షమపోలెన్.

(అపకారం చేసే చుట్టాలను చేరకుండా - గ్రామంలోని ఏకైక వృక్షంలా అనుకూలమైన స్థానంలో ఉండేవాడే పుణ్యాత్ముడు.)

No comments: