కందము
పరహితఫలవంతులు సు
స్థిరమూలాన్వితు లపాపధీరతులు పర
స్పరసంశ్రయమున జీవిం
తురు మనుజులు వనములోని ద్రుమములపోలెన్.
(ఇతరుల మేలుకోరేవారు - అడవిలో ఒకదానితో ఒకటి పెనగి ఉండే వృక్షాల లాగా కలిసిమెలిసి జీవిస్తారు.)
Friday, August 11, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment