Friday, August 11, 2006

1_6_184 వచనము జ్యోతి - విజయ్

వచనము

అని ధృతరాష్ట్రుబాంధవంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత జన రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయు వీరలు మేల్కొనునంతకు నే నిచ్చోట నేమరకుండవలయు నని.

(అని ధృతరాష్ట్రుడితో ఉన్న బంధుత్వాన్ని నిందిస్తూ, దూరం నుండి జనుల సందడి వినిపించగా, అక్కడ పట్టణం ఒకటి ఉందని తెలుసుకొని, తల్లీ, సోదరులూ మేలుకొనేవరకూ జాగ్రత్తగా ఉండాలి అని.)

No comments: