Friday, August 11, 2006

1_6_190 కందము జ్యోతి - విజయ్

కందము

వితత బహురత్నరుచిశో
భితభూషణములు వెలుంగ బెడఁగగు నవపు
ష్పితజంగమలతక్రియ ను
న్నతకుచ సనుదెంచెఁ బవననందను డాయన్.

(హిడింబ భీమసేనుడి దగ్గరకు వచ్చింది.)

No comments: