Friday, August 11, 2006

1_6_192 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు మన్మథవ్యధాశిథిలితమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం డవమానపూర్వకంబున నీ వెందులదాన వింతప్రొ ద్దిందుల కేల వచ్చి తెటవోయె దెడ గలిగి పొ మ్మనిన విని హిడింబ యి ట్లనియె.

(అలా తన దగ్గరకు వస్తున్న హిడింబను చూసి భీముడు - నువ్వు ఎక్కడిదానవు? ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? దూరంగా వెళ్లు - అనగా హిడింబ ఇలా అన్నది.)

No comments: