వచనము
ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి
నాగపతుల నెల్ల నిట్లని స్తుతియించె.
(ఉదంకుడు కూడా తక్షకుడి వెనుకనే ఆ కన్నం ద్వారా నాగలోకం చేరి అక్కడి రాజులను ఇలా స్తుతించాడు.)
Sunday, August 28, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment