Saturday, August 27, 2005

1_1_92 కందము సందీప్ - విజయ్

కందము

గురుకులమునందు గురులకుఁ
బరిచర్య లొనర్చి తా నపరిమితనిష్ఠా
పరుఁడై జ్ఞానము వడసెను
గురుదయ నణిమాదికాష్టగుణములతోడన్.







(గురువులకు సేవలు చేసి, నిష్ఠతో జ్ఞానాన్ని, అణిమాది అష్టసిద్ధులను పొందాడు.)

No comments: