Saturday, August 27, 2005

1_1_73 వచనము సందీప్ - వంశీ

వచనము

అనిన విని శౌనకాది మహామునులు శ్రీమహాభారతకథాశ్రవణకుతూహల
పరులయి యక్కథకున కిట్లనిరి.





(అప్పుడు శౌనకాది మహామునులు మహాభారతకథ వినాలనే కుతూహలంతో ఆ కథకునితో ఇలా అన్నారు)

No comments: