Saturday, August 27, 2005

1_1_77 వచనము సందీప్ - విక్రమాదిత్య

వచనము

అమ్మును లడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగాఁ జెప్పందొడంగె.



(ఆ మునులడిగిన కథను యథాక్రమంలో వివరంగా చెప్పనారంభించాడు.)

No comments: