Sunday, August 28, 2005

1_1_116 కందము రాంబాబు - విజయ్

కందము

ఈయున్న పౌష్యు పాలికిఁ
బోయి కడుం బెద్దదవ్వు పోయినయ ట్ల
త్యాయతవిమలతపోమహి
మా యిన్నిదినంబు లేల మసలితి చెపుమా.







"ఉదంకా, ఇక్కడే ఉన్న పౌష్యుడి దగ్గరకు పోయి, చాలా దూరం పోయినట్లు ఆలస్యం ఎందుకు చేశావు?"

No comments: