Sunday, August 28, 2005

1_1_112 కందము విజయ్ - కళ్యాణ్

కందము

శంకరనిభుఁడగు విప్రు భ
యంకరకోపాగ్ని యొక్కొ యనుచును జాతా
తంకుఁడయి కుండలంబులు
దంకునకును దెచ్చి యిచ్చెఁ దక్షకుఁ డంతన్.







(అప్పుడు తక్షకుడు భయంతో ఆ కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు.)

No comments: