Saturday, August 27, 2005

1_1_60 కందము ప్రవీణ్ - విజయ్

కందము

ఒనరుఁ ద్రయోదశపర్వం
బనఁగా ననుశాసనాద్యమగు పర్వయుగం
బున మేలై విబుధశ్రే
ణినుతంబై యానుశాసనికపర్వ మిలన్







(అనుశాసనం మొదలైన రెండు ఉపపర్వాలతో అనుశాసనిక పర్వం భారతంలోని పదమూడవ పర్వమౌతోంది.)

No comments: