Sunday, August 28, 2005

1_1_109 కందము ప్రవీణ్ - విజయ్

కందము

మితవచన నీ యధార్ధ
స్తుతుల కతిప్రీతిమానసుఁడ నైతి ననిం
దితచరిత నీకు నభివాం
ఛిత మెయ్యది దానిఁ జెపుమ చేయుదు ననినన్.







(మితవచనా! నీ స్తుతులకు మెచ్చాను. నీకేమి కావాలో చెప్ప," మనగా.)

No comments: