Sunday, August 28, 2005

1_1_113 వచనము సందీప్ - విజయ్

వచనము

ఇట్లు నాగలోకంబున కెల్ల మహాక్షోభంబు గావించి తక్షకుచేతఁ గుండలం
బులు గొని యుదంకుఁ డాత్మగతంబున.
(ఇలా నాగలోకానికంతా మహాక్షోభం కలిగించి, తక్షకుడి దగ్గర కుండలాలు తీసుకుని ఉదంకుడు మనసులో.)

No comments: