Saturday, August 27, 2005

1_1_91 కందము ప్రవీణ్ - విజయ్

కందము

పంకజభవసన్నిభుఁ డఘ
పంకక్షాళనమహతపస్సలిలుఁ డనా
తంకమతి పైలశిష్యుఁడు
దంకుండను మునివరుండు దద్దయు భక్తిన్.







(గొప్పముని అయిన పైలుడి శిష్యుడైన ఉదంకుడనే ముని భక్తితో.)

No comments: