Saturday, August 27, 2005

1_1_58 కందము ఆదిత్య - విజయ్

కందము

సకలహితంబై శాంత్యా
దికపర్వచతుష్కమున విదితమై సమబు
ద్ధికిఁ బండ్రెం డగు పర్వం
బ కడున్ మేలనఁగ శాంతిపర్వము వెలయున్.










(శాంతి మొదలైన నాలుగు ఉపపర్వాలతో శాంతిపర్వం భారతంలోని పన్నెండవ పర్వమౌతోంది.)

No comments: