Saturday, August 27, 2005

1_1_75 కందము ప్రవీణ్ - వంశీ

కందము

అనిన విని రోమహర్షణ
తనయుం డమ్మునుల కతిముదంబున వినయా
వనతుఁ డయి గురులఁ దన హృ
ద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్.






(అప్పుడు ఆ రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు తన గురువులను స్మరించి సరస్వతీగణపతులను కొలిచి.)

No comments: