Saturday, August 27, 2005

1_1_56 కందము ఆదిత్య - విజయ్

కందము

పర్వుచు స్త్రీపర్వాదిక
పర్వంబుల నేనిటం గృపాయుతమై స్త్రీ
పర్వంబు పదునొకండగు
పర్వము నావెలయు సుకవిపండితసభలన్.






(స్త్రీపర్వం మొదలైన అయిదు ఉపపర్వాలతో కృపాయుతమైన స్త్రీపర్వం భారతంలోని పదకొండవ పర్వమౌతోంది.)

No comments: