Saturday, August 27, 2005

1_1_94 తేటగీతి సందీప్ - విజయ్

తేటగీతి

ఏను గుర్వర్థ మర్థినై మానవేశ
కడఁగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క
దండితారాతి నీదేవికుండలమ్ము
లిమ్ము నాపూన్కి యిది సఫలమ్ము గాఁగ.







(ఓ రాజా! నా గురువుగారి పని మీద, నీ రాణి ధరించే కర్ణాభరణాల కోసం నీ దగ్గరకు వచ్చాను.)

No comments: