Saturday, August 27, 2005

1_1_87 కందము సందీప్ - విజయ్

కందము

కరుణించి యిండు నాకుం
బురోహితుఁడు గాఁగ మీసుపుత్త్రుఁ బవిత్రుం
బరమతపోనైష్ఠికు భా
సురయమనియమాభిరాము సోమశ్రవసున్.







(గొప్పవాడు, మీ కుమారుడు అయిన సోమశ్రవసుడిని నాకు పురోహితునిగా సమర్పించండి.)

No comments: