గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతిఖేలన నొప్పి సహాశ్వ సేనుఁడై
ధాత్రిఁ బరిభ్రమించు బలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్. 107

(గొప్పవాడు, అశ్వసేనుడి తండ్రి అయిన తక్షకుడికి మాపై అనుగ్రహం కలుగుగాక.)
No comments:
Post a Comment