Saturday, August 27, 2005

1_1_88 వచనము సందీప్ - విజయ్

వచనము

అని యడిగి వాని యనుమతంబున సోమశ్రవసుం దనకుం బురోహితుం
గావించుకొని వాని నభీష్టాసత్కారంబుల సంతుష్టునిం జేసి తదుపదేశంబున.




(శ్రుతశ్రవసుని అనుమతితో సోమశ్రవసుడిని తన పురోహితునిగా చేసుకొని, అతడిని సన్మానించి, అతడు ఉపదేశించగా.)

No comments: