Saturday, August 27, 2005

1_1_90 వచనము విజయ్ - సందీప్

ఇ ట్లనవరత శాంతికపౌష్టికక్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవ తర్పణాభిరతుండై యుండునంత.




(ఇలా శాంతి, శ్రేయస్సులను కలిగించే కర్మలు చేస్తూ, గురుదేవమహీదేవులను తృప్తిపరిచే ఆసక్తి కలిగి ఉండగా.)

No comments: