Saturday, August 27, 2005

1_1_59 వచనము విజయ్ - సందీప్

వచనము

మఱియుఁ బితామహుండగు గాంగేయువలన సర్వధర్మనిశ్చయంబును దానవిధులును
నాచారవిధులును ధర్మరా జెఱుంగుటయుఁ బుత్త్రానుశాసనంబును
భీష్మస్వర్గారోహణంబు నను వృత్తాంతంబుల నొప్పి పండ్రెండువేల శ్లోకంబులు
గలిగి.







(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 12000 శ్లోకాలు కలిగి)

No comments: