Saturday, August 27, 2005

1_1_62 తేటగీతి ఆదిత్య - విజయ్

తేటగీతి

అభిమతంబగు నశ్వమేధాదికద్వి
పర్వయుతమై చతుర్దశపర్వ మనఁగ
నాశ్వమేధికపర్వ మత్యంత నిబిడ
వస్తువిస్తారమై బుధవరుల సభల.







(అశ్వమేధం మొదలైన రెండు ఉపపర్వాలతో ఆశ్వమేధికపర్వం భారతంలోని పదునాల్గవ పర్వమౌతోంది.)

No comments: