Friday, August 26, 2005

1_1_54 కందము ఆదిత్య - విజయ్

కందము

నుతసౌప్తికాది పర్వత్రితయంబునఁ దనరి వసుమతీసురవరస
మ్మతమై సౌప్తికపర్వము ప్రతిభ వినం బొలుచు దశమపర్వం బగుచున్.





(సౌప్తికం మొదలైన మూడు ఉపపర్వాలతో సౌప్తికపర్వం భారతంలోని పదవ పర్వమౌతోంది.)

No comments: