Tuesday, August 23, 2005

1_1_1 శార్దూలవిక్రీడితము విజయ్ - వంశీ (మంగళశ్లోకము)

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే.









(త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించేవారౌతారు గాక!)

6 comments:

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

ఆంధ్ర వాజ్ఞ్మయానికి ఆది కవి నన్నయ్య మహాభారతం ద్వారా శ్రీకారం చుట్టిన మొదటి పద్యం చూసి ఆనందం కలిగింది. ఈ ప్రయత్నం మహాభారతంలో చివరి పద్యం దాకా ఆగకుండా సాగాలని కోరుకుంటూ

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

ఒక చిన్న సలహా. పద్యం ఏ ఛందోవృత్తం అనేది రాయడం అన్ని పుస్తకాలలో చూస్తాము కదా. అని ఇక్కడ కూడా అది రాస్తే బావుంటుందేమో?. ఈ పద్యం శార్దూలం కాబట్టి, శా. అని రాస్తే సరిపోతుంది.

శ్రీ హర్ష

V G said...

మొదటి పద్యానికి తప్ప మిగిలిన అన్నిటికీ ఛందస్సు రాశారు పుస్తకం లో. అందుకే ఇక్కడా రాయలేదు.

చివరి పద్యం దాకా ఆగకుండా సాగాలని కోరుకునేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని ఆశిస్తూ...

విజయ్

simplyme said...
This comment has been removed by a blog administrator.
simplyme said...
This comment has been removed by a blog administrator.
simplyme said...

Nice start! :-)