Thursday, August 25, 2005

1_1_11 వచనము విజయ్ - సందీప్

వచనము

అయినను నాకు ననవరతంబును శ్రీమహాభారతంబునందుల యభిప్రాయంబు
పెద్దయై యుండు.




(అయినా నాకు శ్రీమహాభారతంలోని తాత్పర్యం గొప్పదిగా అనిపిస్తుంది.)

No comments: