వచనము
అయినను దేవా నీయనుమతంబున విద్వజ్జనంబుల యనుగ్రహంబునం
నానేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెద నని.
(అయినా ప్రభూ, నీ సమ్మతితో, పండితుల దయతో, నాకు తెలిసినవిధంగా ఈ కావ్యాన్ని రచిస్తాను.)
Thursday, August 25, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment