Thursday, August 25, 2005

1_1_17 కందము విజయ్ - సందీప్

కందము

బహుభాషల బహువిధముల
బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహులగు వారికి నెప్పుడు
బహుయాగంబులఫలంబు పరమార్థ మిలన్









(అనేక విధాలుగా భారతకథని వింటూ అందులో ఆసక్తి పెంచుకున్నవారికి అనేక యాగాలు చేసిన ఫలం కలుగుతుంది.)

No comments: