Thursday, August 25, 2005

1_1_16 కందము విజయ్ - సందీప్

కందము

జననుతకృష్ణద్వైపా
యన మునివృషభాభిహిత మహాభారతబ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ
దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్.









(వ్యాసమునివృషభుని మహాభారతంలో ఉన్న అర్థం స్పష్టమయ్యేటట్లు తెలుగులో రచింపుము.)

No comments: