అని సకలభువనరక్షణ ప్రభువులై యాద్యులైన హరిహరహిరణ్యగర్భ
పద్మోమావాణీపతుల స్తుతియించి తత్ప్రసాదసమాసాదిత నిత్యప్రవర్ధ
మాన మహామహీరాజ్యవిభవుండును నిజభుజవిక్రమవిజితారాతిరాజ
నివహుండును నిఖిలజగజ్జేగీయమాననానాగుణరత్నరత్నాకరుండును నై
పరగుచున్న రాజరాజనరేంద్రుండు.

(అని త్రిమూర్తులను పొగడి గొప్పరాజైన రాజరాజనరేంద్రుడు)
No comments:
Post a Comment