Wednesday, August 24, 2005

1_1_3 - ఉత్పలమాల విజయ్ - సందీప్

ఉత్పలమాల

రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజతే
జోజయశాలిశౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్.








(గొప్పరాజైన రాజరాజనరేంద్రుడు ఔన్నత్యంతో)(మీది పద్యంతో అన్వయం)

No comments: