Wednesday, August 24, 2005

1_1_4 - కందము విజయ్ - సందీప్

కందము

విమలాదిత్యతనూజుఁడు
విమలవిచారుఁడు గుమారవిద్యాధరుఁ డు
త్తమచాళుక్యుఁడు వివిధా
గమవిజితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.








(విమలాదిత్యుని పుత్రుడు, శ్రేష్ఠుడైన చాళుక్యవంశపు రాజు, గొప్పవాడు అయిన రాజరాజనరేంద్రుడు)

No comments: