Friday, August 26, 2005

1_1_36 కందము ఆదిత్య - విజయ్

కందము

మదిఁ బౌష్యపర్వ మాదిగఁ
బదునెనిమిది పర్వములను బర్వి మనః ప్రీ
తిద మగుచు నాదిపర్వం
బది వినఁగా నొప్పు భారతాద్యం బగుచున్.








(పౌష్యపర్వం మొదలుగా 18 ఉపపర్వాలతో ఆదిపర్వం భారతంలోని మొదటి పర్వమౌతోంది.)

No comments: