Friday, August 26, 2005

1_1_38 కందము ఆదిత్య - విజయ్

కందము

పర్వి సభాప్రభృతిగ నవ
పర్వములను విస్తరిల్లి పండితచేతో
నిర్వృతిఁ జేయుచు రెండవ
పర్వమునా రమ్యమగు సభాపర్వ మిలన్.







(తొమ్మిది ఉపపర్వాలతో సభాపర్వం భారతంలోని రెండవ పర్వమౌతోంది.)

No comments: