Friday, August 26, 2005

1_1_40 కందము విజయ్ - ప్రవీణ్

కందము

అరణ్యపర్వ మనఁగా
నారణ్య ప్రముఖ షోడశాంతఃపర్వా
ధారమయి సకలసూరిస
భారమ్యంబగు తృతీయ పర్వము వెలయున్.








(ఆరణ్యం మొదలుగా 16 పర్వాలు కలిగి అరణ్యపర్వం భారతంలోని మూడవ పర్వమౌతోంది.)

No comments: