Friday, August 26, 2005

1_1_42 కందము ఆదిత్య - విజయ్

కందము

పర్వుచు వైరాటాదిక
పర్వచతుష్టయమునను సభారంజనమై
సర్వమనోజ్ఞము నాలగు
పర్వమునాఁ దగి విరాటపర్వము వెలయున్.







(వైరాటం మొదలుగా గల నాలుగు ఉపపర్వాలతో విరాటపర్వం భారతంలోని నాల్గవ పర్వమౌతోంది.)

No comments: