Friday, August 26, 2005

1_1_44 కందము ఆదిత్య - విజయ్

కందము

విదితంబై యుద్యోగము
మొదలుగఁ బదు నొకఁడు పర్వముల నెంతయు నొ
ప్పిదమై యేనగు పర్వం
బిదినా నుద్యోగపర్వ మిమ్మగు సభలన్.







(ఉద్యోగం మొదలుగా గల పదకొండు ఉపపర్వాలతో ఉద్యోగపర్వం భారతంలోని అయిదవ పర్వమౌతోంది.)

No comments: