Friday, August 26, 2005

1_1_48 కందము ఆదిత్య - విజయ్

కందము

విన నేడగు పర్వము మే
లనఁగా ద్రోణాభిషేక మాదిగఁ గల య
య్యెనిమిది పర్వములను న
త్యనుపమమై ద్రోణపర్వ మమరున్ సభలన్.







(ద్రోణాభిషేకం మొదలుగా గల 8 ఉపపర్వాలతో ద్రోణపర్వం భారతంలోని ఏడవ పర్వమౌతోంది.)

No comments: