Friday, August 26, 2005

1_1_50 కందము సందీప్ - విజయ్

కందము

అనుపమబలు లగు కర్ణా
ర్జునవీరుల శౌర్యమహిమ శోభిల్లంగా
నెనిమిది యగు పర్వం బిది
యనఁ బరగుం గర్ణపర్వ మతిహృద్యంబై.







(కర్ణార్జునుల శౌర్యాన్ని తెలిపే కర్ణపర్వం భారతంలోని ఎనిమిదవ పర్వమౌతోంది.)

No comments: