మఱియు భారతవీరు లెల్లఁ బరలోకగతులైన శల్యుండు రణభారంబు పూను
టయుఁ గురుకుమారవధయును ధర్మజురోషంబున శల్యు మరణంబును గురు
ముఖ్యులవధయును సహదేవునిచేత సపుత్త్రకుండైన శకునిచావును
సంజయగ్రహణమోక్షణంబును హ్రదప్రవేశంబును భీమదుర్యోధనుల గదా
యుద్ధంబును సరస్వత్యాదిపుణ్యతీర్థకీర్తనంబు నను వృత్తాంతంబుల నొప్పి
మూఁడువేలు నిన్నూట యిరువది శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 3220 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment