Friday, August 26, 2005

1_1_52 ఆటవెలది ఆదిత్య - విజయ్

ఆటవెలది

సభల విస్తరిల్లి శల్యాదికములైన
నాల్గుపర్వముల వినంగఁ జాలి
నవమపర్వ మనఁగ నవ్యార్థరమణీయ
మగుచు శల్యపర్వ మతిశయిల్లు.







(శల్యం మొదలైన నాలుగు ఉపపర్వాలతో శల్యపర్వం భారతంలోని తొమ్మిదవ పర్వమౌతోంది.)

No comments: